AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR : ఈ ఎన్టీఆర్ హీరోయిన్ను గుర్తుపట్టారా.? అస్సలు ఊహించలేరు గురూ..

దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. ఇక దేవర సినిమా సంచలన విజయం అందుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగాను భారీ కలెక్షన్స్ రాబట్టింది.

Jr.NTR : ఈ ఎన్టీఆర్ హీరోయిన్ను గుర్తుపట్టారా.? అస్సలు ఊహించలేరు గురూ..
Ntr
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2024 | 10:06 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఎన్టీఆర్ డాన్స్, డైలాగ్ డెలివరీకి ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. రీసెంట్ గా దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా తో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేశాడు. ఇక దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. ఇక దేవర సినిమా సంచలన విజయం అందుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగాను భారీ కలెక్షన్స్ రాబట్టింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు. బాలీవుడ్ అందాల భామ జాన్వికపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టాలనేంతగా మారిపోయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? కనిపెట్టడం చాలా కష్టం గురూ..

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ సుబ్బు మూవీ ఒకటి. సుబ్బు సినిమా ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దాగ్గర నిరాశపరిచింది. రుద్రరాజు సురేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడెంట్ నెం.1 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన సుబ్బు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె పేరు సోనాలి జోషి.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

సుబ్బు సినిమా నిరాశపరచడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సుబ్బు సినిమ తర్వాత  సందడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు కూడా నిరాశపరచడంతో ఈ చిన్నదానికి గుర్తింపు దక్కలేదు. దాంతో ఈ చిన్నదానికి మెల్లగా అవకాశాలు తగ్గాయి. దాంతో ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ చిన్నది ఇప్పుడు గుర్తుపట్టాలనేంతగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!