AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish : శరవేగంగా ‘ప్రేమ కాదంట’ మూవీ షూటింగ్.. డబ్బింగ్ కూడా మొదలుపెట్టేసిన అల్లు శిరీష్..

మెగా ఫ్యామిలీని నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన హీరోల్లో దాదాపు అందరు సక్సెస్ సాధించారు. అయితే అల్లు శిరీష్ విషయంలో మాత్రం కాస్త సస్సెస్ కాస్త డిలే...

Allu Sirish : శరవేగంగా 'ప్రేమ కాదంట' మూవీ షూటింగ్.. డబ్బింగ్ కూడా మొదలుపెట్టేసిన అల్లు శిరీష్..
Shireesh
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2021 | 7:35 AM

Share

Allu Sirish : మెగా ఫ్యామిలీని నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన హీరోల్లో దాదాపు అందరు సక్సెస్ సాధించారు. అయితే అల్లు శిరీష్ విషయంలో మాత్రం కాస్త సస్సెస్ కాస్త డిలే అవుతూ వస్తోంది. ఈ కుర్రహీరో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్నాడు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్నాడు. అయితే చేసిన అన్ని సినిమాల్లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ షరామామూలే.. ఈక్రమంలోనే ఇప్పుడు ‘ప్రేమ కాదంట’ అనే సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ‘విజేత’ ‘జత కలిసే’ ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శిరీష్ కు జోడీగా అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్యూ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసిందట.. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఏకకాలంలో జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా ”ప్రేమ కాదంట” సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ‘ప్రేమకాదంట’ సినిమా రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబు – ధీరజ్ మోగిలినేని సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈసినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నారు. ఈ సినిమా సక్సెస్ పై చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nithya Menon: పవన్‌ – రానా సినిమాలో నిత్యామీనన్‌.. పవన్‌కు భార్యగా నటించనున్న మలయాళం ముద్దుగుమ్మ.?

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఫన్నీ వీడియో.. వ్యక్తిపై నీళ్లు చల్లుతూ..

Anasuya: వెండితెరపై అనుసూయ హవా.. మరో సినిమాలో వినూత్నమైన పాత్రలో…

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!