AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్‏లో నాగచైతన్య ?.. క్లారిటీ ఇదే..

తాజాగా చైతూ సినిమాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇటీవలే హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో చైతూ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో టబు పాత్రలో జ్యోతిక నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Naga Chaitanya: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్‏లో నాగచైతన్య ?.. క్లారిటీ ఇదే..
Nagachaitanya
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2023 | 7:03 AM

Share

అక్కినేని నాగచైతన్య ఇటీవలే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఫిల్మ్ తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ నిరాశపరిచింది. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా చైతూ సినిమాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇటీవలే హిందీలో విడుదలైన కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో చైతూ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో టబు పాత్రలో జ్యోతిక నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం స్పందించింది. నాగచైతన్య ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. భూల్ భూలయ్య 2 రీమేక్ పై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గతంలో లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశారు చైతన్య. ఇందులో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు.

భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు చైతూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!