అండ్రిలా మృతిని ఆమె ప్రియుడు సవ్యసాచి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రియురాలి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు సవ్యసాచి. ఆమె అంత్యక్రియలకు హాజరైన సవ్యసాచి అండ్రిలా మృతదేహాన్ని చూసి.. మోకాళ్లపై పడి అండ్రిలా పాదాలకు ముద్దుపెట్టాడు. ఆ దృశ్యం అక్కడ ఉన్నవారి చేత కంటతడి పెట్టించింది.