Renu-Adivi Seshu: పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసిన ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ అడవి శేషు ఆసక్తికరమైన కోరిక

Renu-Adivi Seshu: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ అడివి శేషు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కర్మ సినిమాతో అడుగు పెట్టాడు. పంజా, బాహుబలి, క్షణం,..

Renu-Adivi Seshu: పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసిన ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ అడవి శేషు ఆసక్తికరమైన కోరిక
Renu Desai Adavi Seshu
Follow us

|

Updated on: Jul 06, 2021 | 8:25 PM

Renu-Adivi Seshu: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ అడివి శేషు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కర్మ సినిమాతో అడుగు పెట్టాడు. పంజా, బాహుబలి, క్షణం, రన్ రాజా రన్ వంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించిన శేషు మంచి నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అడవి శేషు హీరోగా శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో నటిస్తున్న మేజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

అయితే శేషుకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిన మూవీ పవన్ కళ్యాణ్ పంజా మూవీ.. అప్పటి నుంచి పవన్ ఫ్యామిలీ తో శేషుకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్యతో శేష్ చాలా క్లోజ్ గా ఉంటాడు. రేణు దేశాయ్ కూడా శేష్ కు మంచి స్నేహితురాలు. ఇక అడివి శేష్ అకిరా, ఆద్యలను కలుస్తూ. సరదాగా గడుపుతుంటాడు.

తాజాగా అడవి శేషు..మళ్ళీ ఆద్య గుర్తించి ఆసక్తి కరమైన పోస్టు తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తాను ఆద్య చేసే రుచికరమైన ఐస్ క్రీమ్‌ను తినేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను అంటూ రేణూ దేశాయ్‌కి ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. తనకు ఆద్య.. ఆ దేవుడు ఇచ్చిన బహుమతి ఓ కామెంట్ కూడా జత చేశాడు తన కోరికకు..

అడవి శేషు కోరికకు .. కామెంట్ కు రేణు దేశాయ్ బదులిస్తూ.. ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన అన్నయ్యవి కదా?.. నువ్ ఇలా బుజ్జగించాల్సిన పని లేదు అని న్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అయితే గతంలో రేణు దేశాయ్ తో అడవి శేషుతో ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించారు. అడవి శేషుతో అకిరా, ఆద్యల రిలేషన్ గురించి చెప్పమని అడిగిన వాళ్ళకి . అడవి శేషు అంటే అన్న అని.. రేణు తనదైన స్టైల్ లో సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: పదవ తరగతి పాసై.. వివాహమైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..