TGWDCW Recruitment 2021: పదవ తరగతి పాసై.. వివాహమైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

TGWDCW Recruitment 2021: 10 వ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రానికి పలు పోస్టుల భర్తీ కోసం మహిళా,..

TGWDCW Recruitment 2021: పదవ తరగతి పాసై.. వివాహమైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Recruitment Notification
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2021 | 7:41 PM

TGWDCW Recruitment 2021: 10 వ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రానికి పలు పోస్టుల భర్తీ కోసం మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులు, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను వెబ్ సైట్ https://mis.tgwdcw.in/ కు వెళ్లి తీసుకోవచ్చు.. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జులై 15 వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..

ఉద్యోగ వివరాలు : అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లు.

ఖాళీలు : 135

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత (అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. అంతేకాదు స్థానికంగా గ్రామం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణం అయితే స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి).

వయస్సు : 35 ఏళ్ళు మించకూడదు.

వేతనం : నెలకు రూ. 15,000 – 45,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: మీ జుట్టు 15 రోజుల్లో ఒత్తుగా, నల్లగా కావాలనుకుంటున్నారా.. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కా పాటిస్తే సరి

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో