Tamanna: ఇట్స్ అఫీషియల్.. మరోసారి ఐటెం సాంగ్‏లో మిల్కీబ్యూటీ.. గని స్పెషల్ సాంగ్ రిలీజ్ అప్పుడే..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం గని. ఈ సినిమాను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్

Tamanna: ఇట్స్ అఫీషియల్.. మరోసారి ఐటెం సాంగ్‏లో మిల్కీబ్యూటీ.. గని స్పెషల్ సాంగ్ రిలీజ్ అప్పుడే..
ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా.. తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. చిరుతో ఒక సినిమాలో జత కట్టేందుకు ఓకే చేసింది.
Follow us

|

Updated on: Jan 12, 2022 | 11:52 AM

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం గని. ఈ సినిమాను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. నిన్నటి నుంచి సస్పెన్‏లో పెట్టిన గని స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తూ.. ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలో తమన్నా.. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జాగ్వార్, జైలవకుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది.. గని చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ పాటను జనవరి జనవరి 15న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు