AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అమ్మాయిలందరూ ప్రభాస్‌నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభస్ చేసిన సలార్ సినిమా భారీ గా నిలిచింది.

Prabhas: అమ్మాయిలందరూ ప్రభాస్‌నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2024 | 7:46 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు డార్లింగ్. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో కల్కి 2, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో పాటు హనురాఘవాపుడి సినిమా కూడా ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజిగా గడిపేస్తున్నాడు. కాగా  తాజాగా ప్రభాస్ గురించి ఓ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

ప్రభాస్ ను అందరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు అని కామెంట్స్ చేసింది ఆ స్టార్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ తమన్నా భాటియా. గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ ప్రభాస్ ను పెల్లు చేసుకోవాలనుకుంటున్నారా అని తెలిపింది. తమన్నా ప్రభాస్ తో కలిసి రెబల్, బాహుబలి సినిమాలు చేసింది. గతంలో తమన్నా మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

గతంలో తమన్నా మాట్లాడుతూ.. చాలా మంది నాకు తెలిసి ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేను ప్రభాస్ క్రేజ్ కేవలం మనదగ్గర మాత్రమే ఉందని అనుకున్నాను. కానీ బాహుబలి సినిమా రిలీజ్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి సినిమా తర్వాత మన దేశంలోని అమ్మాయిలు ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా చాలా సాధారణంగా ఉంటాడు.  ప్రభాస్ నిజ  జీవితంలోనూ రాజులా ఉంటాడు. అతని మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చాలా మంచివ్యక్తి  అని తమన్నా చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్