AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..

బుల్లితెరపై మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అగ్నీ పరీక్ష గురించి అడిషన్స్ జరగ్గా.. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సీరియల్ తారల సందడి ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదెలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ బిగ్ బాస్ ఆఫర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Bigg Boss : బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టం.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 3:41 PM

Share

బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ కాగా.. ఇప్పుడు త్వరలోనే 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. తాజాగా అగ్నీ పరీక్ష కోసం అడిషన్స్ జరగ్గా.. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీరియల్ ముద్దుగుమ్మల పేర్లు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. ఇప్పుడిప్పుడే కొందరు హీరోయిన్స్ బిగ్ బాస్ షో గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత. ఇన్నాళ్లు తన వీడియోస్, రీల్స్ ద్వారా ఇన్ స్టాలో పాపులర్ అయిన ఆమె.. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత బిగ్ బాస్ గురించి స్పందించింది.

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

సుప్రీత బిగ్ బాస్ షోను ఎంతగానో ఇష్టపడతానని, ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్‌ను కూడా మిస్ కాలేదని తెలిపారు. అయితే, తనకు బిగ్ బాస్ నుండి పలుమార్లు పిలుపు వచ్చిందని వెల్లడించారు. ముఖ్యంగా 7వ సీజన్‌కు వెళ్లాలని భావించినప్పటికీ, కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా మేరకు ఆ నిర్ణయాన్ని వదులుకున్నానని చెప్పారు. మమ్మీ-డాటర్ కేటగిరీలో 5వ, 6వ సీజన్‌లకు కూడా ఆఫర్లు వచ్చినప్పటికీ, తన తల్లికి ఓసీడీ ఉండటంతో ఆమె ఒప్పుకోలేదని తెలిపారు. భవిష్యత్తులో బిగ్ బాస్ కు వెళ్లే ఉద్దేశ్యం లేదని, కేవలం ఒక వీక్షకురాలిగానే ఉండటానికి ఇష్టపడతానని ఆమె తేల్చి చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

సుప్రీత తన తొలి చిత్రం “అమరావతికి ఆహ్వానం” ఒక హారర్ ఫిల్మ్ అని, స్క్రిప్ట్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఈ సినిమా పెద్ద సినిమాలకు వెళ్లడానికి తన తొలి అడుగు అని, ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నానని అన్నారు. సినీ పరిశ్రమలో టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుతూ, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు లేదా ఒక లవ్ స్టోరీలో లేదా విలన్‌గా చేస్తే వచ్చే పరిమితులను ఆమె అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ, పవర్ ఫుల్ పాత్రలు చేయాలనేదే తన ఆశయమని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

సుప్రీత పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష
గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష