AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్‏తో స్టెప్పులేయనున్న సమంత…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న

Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్‏తో స్టెప్పులేయనున్న సమంత...
Pushpa
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2021 | 6:37 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పూర్తి డీగ్లామర్ పాత్ర అయిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇందులో మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్, వీడియోస్, సాంగ్స్‏కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‏లో సమంత నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ రూమర్స్‏ నిజమేనంటూ తెల్చేశారు పుష్ప మేకర్స్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‏లో సమంత నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 17న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప రాజ్‏తో కలిసి సమంత స్టెప్పులేయనుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు పాట చిత్రీకరణ ఉంటుంది. దీంతో అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా నుంచి మరో స్పెషల్ కూడా రానుంది. ఈ మూవీలోని నాలుగో పాట ‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ’ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఇలా వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ట్వీట్..

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో చరిత్ర సృష్టించిన సబ్ ఇన్‏స్పెక్టర్.. తొలి విజేత ఎవరంటే..

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం