AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడు తేనె కంటే స్వీట్‌గా.. ఇప్పుడు మిర్చి కన్నా హాట్‌గా

వెండితెర, బుల్లితెర నటీమణులు సోషల్ మాద్యమాల ద్వారా తమ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్ గురించి ముచ్చటిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి క్యూట్ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆమె ఇప్పుడు హీరోయిన్

Tollywood: చిన్నప్పుడు తేనె కంటే స్వీట్‌గా.. ఇప్పుడు మిర్చి కన్నా హాట్‌గా
Actress Chidhood Photo
Ram Naramaneni
|

Updated on: May 26, 2024 | 3:08 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. సెలెబ్రిటీల రేర్ పిక్స్ తెగ ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే. తమ అభిమాన స్టార్స్ చిన్నప్పటి ఫోటోలను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మా హీరో చిన్నప్పుడే ఎలా ఉన్నాడో చూడండి.. మా హీరోయిన్‌కు చిన్నప్పుడే హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయ్ అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో వైరల్‌గా మారింది.  టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా.. తమ ఫేమరెట్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ హీరోయిన్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో క్యూట్ క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న బుజ్జి పిల్ల ఇప్పుడు తెలుగునాట స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే మస్త్ హిట్ అందుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక్క సినిమాతో తన అందాలలో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మీమ్స్ రాయుళ్లకు ఈ ముద్దుగుమ్మ సినిమాలో చెప్పిన డైలాగ్స్ తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్ సెట్టర్.

ఆ పిల్ల మరెవరో  కాదండోయ్.. డీజే టిల్లును ముప్పుతిప్పలు పెట్టిన హాట్ రాధిక. అదే అండీ.. ‘డీజే టిల్లు’,‘టిల్లు స్క్వేర్’ నటించిన రాధికా.. అలియాస్ నేహా శెట్టి. పూరి తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన మెహబూబా సినిమాతో తెలుగు పరిచయమైన నేహ శెట్టి.. గల్లిరౌడీ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో రాధికా అంటూ టిల్లు చెప్పే డైలాగ్స్ నెట్టింట్లో యమ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!
ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ..
ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ..
మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరం
మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరం