AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌..

ర‌విబాబు తీసిన 'నచ్చావులే' సినిమాతో తెలుగు తెర‌కి గ్రాండ్ గా ప‌రిచ‌య‌మైంది న‌టి‌ మాధవీలత. ఆ త‌ర్వాత కాలంలో మహేష్ బాబు ‘అతిథి’ సినిమాతో పాటు నాని హీరోగా వచ్చిన 'స్నేహితుడా' చిత్రాల‌లో త‌న న‌టన‌తో ఆక‌ట్టుకుంది.

పెళ్ళి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌..
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2020 | 11:35 AM

Share

ర‌విబాబు తీసిన ‘నచ్చావులే’ సినిమాతో తెలుగు తెర‌కి గ్రాండ్ గా ప‌రిచ‌య‌మైంది న‌టి‌ మాధవీలత. ఆ త‌ర్వాత కాలంలో మహేష్ బాబు ‘అతిథి’ సినిమాతో పాటు నాని హీరోగా వచ్చిన ‘స్నేహితుడా’ చిత్రాల‌లో త‌న న‌టన‌తో ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లి కాలంలో ఆమె సినిమాల‌కు దూర‌మై.. రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌రైంది. ఇక ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ వైర‌ల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె .. ‘చాలా నెలల తరవాత నేను హ్యాపీగా ఉన్నాను. కొత్త లైఫ్ ఫ్రారంభ‌మైంది. అద్భుతం జ‌రిగింది. త్వరలోనే అనౌన్సిమెంట్ చేస్తాను’’ అంటూ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్‌ సంచలనంగా మారింది.

దీంతో స‌ద‌రు పోస్టుపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల మ‌ధ్య‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ భామ త్వ‌ర‌లో మ్యారేజ్ చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం చేశారు. మాధ‌వీల‌త ఫ్రెండ్స్, వెల్ విష‌ర్స్ ఆమెకి అడ్వాన్స్ విషెస్ కూడా తెలియ‌జేశారు. వీటితో వేగ‌లేక‌పోయిన మాధవీలత త‌న పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా మ్యారేజ్ ఇప్ప‌ట్లో ఉండ‌దు. అందరు విషెస్ చెబుతుంటే న‌వ్వు వ‌స్తుంది. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2021లో మ్యారేజ్ చేసుకుంటాన‌ని చెప్పింది మాధ‌వీల‌త‌.

Follow Us
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
శరీరానికి ఫిల్టర్.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
శరీరానికి ఫిల్టర్.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
నిద్రపోయే ముందు ఆ ఒక్క తప్పు మీ గుండెకు శత్రువు..
నిద్రపోయే ముందు ఆ ఒక్క తప్పు మీ గుండెకు శత్రువు..
ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందుపై పోరాటం.. ముందే నిలిచిన తెలంగాణ!
ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందుపై పోరాటం.. ముందే నిలిచిన తెలంగాణ!
కోడి శరీరంలోని ఆ ఒక్క పార్ట్ తింటే బరువు తగ్గడం యమా ఈజీ
కోడి శరీరంలోని ఆ ఒక్క పార్ట్ తింటే బరువు తగ్గడం యమా ఈజీ
లక్కీ స్టార్ ఉన్న 3 రాశులు.. విజయం, డబ్బు వీరిని వెతుక్కుంటూ..
లక్కీ స్టార్ ఉన్న 3 రాశులు.. విజయం, డబ్బు వీరిని వెతుక్కుంటూ..