Actress Laila: వామ్మో.. ఈ అందాల రాశికి అంత పెద్ద కొడుకులు ఉన్నారా..? హీరోయిన్ లైలా ఫ్యామిలీని చూశారా..

ఆ తర్వాత ఉగాది, పెళ్లి చేసుకుందాం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మెయిన్ లీడ్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించింది. అప్పట్లో లైలాకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. అన్ని భాషలలో దాదాపు అందరు నటులతో కలిసి పనిచేసిన లైలా ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమైంది. కొన్నాళ్లపాటు ఏ సినిమాల్లో కనిపించలేదు. 2006లో మెహదీని పెళ్లి చేసుకుని వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది.

Actress Laila: వామ్మో.. ఈ అందాల రాశికి అంత పెద్ద కొడుకులు ఉన్నారా..? హీరోయిన్ లైలా ఫ్యామిలీని చూశారా..
Laila
Follow us

|

Updated on: May 14, 2024 | 7:57 PM

అప్పట్లో తెలుగు కుర్రాళ్ల హృదయ రాణి లైలా. ఈ సొట్ట బుగ్గల సుందరికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లైలా. ఆ తర్వాత ఉగాది, పెళ్లి చేసుకుందాం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మెయిన్ లీడ్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించింది. అప్పట్లో లైలాకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. అన్ని భాషలలో దాదాపు అందరు నటులతో కలిసి పనిచేసిన లైలా ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమైంది. కొన్నాళ్లపాటు ఏ సినిమాల్లో కనిపించలేదు. 2006లో మెహదీని పెళ్లి చేసుకుని వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది.

పెళ్లయ్యాక తెర జీవితం నుంచి తప్పుకున్న నటి లైలా 16 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన సర్దార్ సినిమాతో మళ్లీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న కోట్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల మదర్స్ డే సందర్భంగా, చాలా మంది స్క్రీన్ స్టార్లు తమ తల్లితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే మరికొందరు తారలు తమ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోస్ పంచుకున్నారు. అలాగే లైలా కూడా తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది.

మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ లైలా షేర్ చేసిన వీడియో చూసి ఆశ్చర్యపోతున్నా్రు నెటిజన్స్. లైలాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో కాకుండా ఇటు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది లైలా. తెలుగులో పవిత్ర ప్రేమ, లవ్ స్టోరీ 1999, నా హృదయంలో నిదురించే చెలి, శుభలేఖలు వంటి చిత్రాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇంత హాట్‌గా
అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇంత హాట్‌గా
కోహ్లీ 'మిషన్ 266'తో భయపడుతోన్న మూడు జట్లు.. నేరుగా ఫైనల్‌కే
కోహ్లీ 'మిషన్ 266'తో భయపడుతోన్న మూడు జట్లు.. నేరుగా ఫైనల్‌కే
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న! బాలుడు అరెస్ట్
మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న! బాలుడు అరెస్ట్
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..