AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh : రెడ్ హాట్‌గా రెచ్చిపోయిన కీర్తి.. కళ్లతో కవ్విస్తున్న కళావతి

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

Keerthy Suresh : రెడ్ హాట్‌గా రెచ్చిపోయిన కీర్తి.. కళ్లతో కవ్విస్తున్న కళావతి
Keerthi Suresh
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2022 | 6:25 AM

Share

టాలీవుడ్‌లో తక్కువ సమయంలో వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయిన భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఈ చిన్నది రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాలో నటించింది కీర్తి. అయితే మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తీ ఈ ఆమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఈ మూవీలో కాస్త అందాలు ఆరబోసిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇక తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ వయ్యారి భామ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్ట్రా స్టైలీష్ లుక్కులో.. అదిరిపోయే కలర్ ఫుల్ డ్రెస్ లో కీర్తి సురేష్ సరికొత్తగా కన్పిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడి కళ్ళు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. మత్తుకళ్లతో చిత్తు చేస్తోంది. ఈ ఫొటోలతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది ఈ సొగసరి. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..