Kasthuri Shankar: ఆ సినిమాలో ఛాన్స్ కోసం డైరెక్టర్‌కు బికినీ ఫోటోలు పంపించా.. షాకింగ్ విషయం చెప్పిన కస్తూరి

హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసి న్యూస్ లో నిలిచింది. తాజాగా మరోసారి కస్తూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక సినిమా కోసం తన బికినీ ఫోటోలు పంపించా అని చెప్పింది కస్తూరి. కస్తూరి ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. చాలా సూపర్ హిట్ సినిమాలు చేసింది కస్తూరి. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు సినిమాలు చేసింది.

Kasthuri Shankar: ఆ సినిమాలో ఛాన్స్ కోసం డైరెక్టర్‌కు బికినీ ఫోటోలు పంపించా.. షాకింగ్ విషయం చెప్పిన కస్తూరి
Kasthuri
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 14, 2023 | 11:40 AM

సీనియర్ హీరోయిన్ కస్తూరి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో తన బిడ్డతో ఓ ఫోటో షూట్ చేసి వైరల్ అయ్యింది. హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసి న్యూస్ లో నిలిచింది. తాజాగా మరోసారి కస్తూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక సినిమా కోసం తన బికినీ ఫోటోలు పంపించా అని చెప్పింది కస్తూరి. కస్తూరి ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. చాలా సూపర్ హిట్ సినిమాలు చేసింది కస్తూరి. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు సినిమాలు చేసింది. తాజాగా భారతీయుడు సినిమా గురించి చెప్పింది కస్తూరి. ఆ సినిమాలో హీరోయిన్ గా చేయాలి కానీ అది కుదరలేదు అని చెప్పింది.

శంకర్ సినిమాలో నటించడం నా అదృష్టం అని అన్నారు కస్తూరి. భారతీయుడు సినిమాలో నేను మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది కానీ ఆతర్వాత ఊర్మిళాను తీసుకున్నారు అని అన్నారు కస్తూరి. భారతీయుడు సినిమా సమయానికి నాది  చిన్న వయసు ఎదో సరదాగా చేశాను అని తెలిపింది.

నిజానికి భారతీయుడు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నేను చేయాల్సింది. భారతీయుడు సినిమా హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుగుతున్న సమయంలో నేను నా బికినీ ఫోటోలను కూడా పంపించా.. ఎలాగైనా ఆ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కు అందుకోవాలని డైరెక్టర్ కు బికినీ ఫోటోలు పంపించా అని తెలిపింది కస్తూరి. అయితే అదే సమయంలో రంగీలా సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. దాంతో ఎక్కడ చూసిన ఊర్మిళ పేరు వినిపించింది. దాంతో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు అని తెలిపింది కస్తూరి. ఇక భారతీయుడు సినిమాలో మరో హీరోయిన్ గా మనీషా కొయిరాలా నటించిన విషయం తెలిసిందే. కస్తూరి ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తుంది.

కస్తూరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను  క్లిక్ చేయండి..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్