16 January 2025
ఐశ్వర్య రాయ్, కాజోల్ కంటే ఎక్కువ క్రేజ్.. చిన్నతప్పుకే కెరీర్ నాశనం
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, కాజోల్లకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు. కానీ ఆ ఇద్దరికంటే ఆమెకే ఓ రేంజ్ ఫాలోయింగ్.
టాప్ హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ చిన్న తప్పు కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్. గాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పట్లో క్రేజీ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకుంది.
1980లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఊర్మిళ 1991లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. 1995లో రంగీలాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
వరుస హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 90ల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా మారింది. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
2007లో హిమేష్ రేషమ్మియా సరసన కర్జ్ రీమేక్ మూవీలో నటించింది.ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఊర్మిళ క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది.
ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. చేసినా సినిమాలన్నీ ప్లాప్ కావడంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్