AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranut: జయలలితను తలపించిన కంగనా రనౌత్.. దివంగత ముఖ్యమంత్రి మెమొరియల్ ఘాట్‍కి వెళ్లిన క్వీన్..

Thalaivii Movie: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ మూవీ తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత

Kangana Ranut: జయలలితను తలపించిన కంగనా రనౌత్.. దివంగత ముఖ్యమంత్రి మెమొరియల్ ఘాట్‍కి వెళ్లిన క్వీన్..
Kangana
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2021 | 2:20 PM

Share

Thalaivii Movie: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ మూవీ తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఏఎల్ విజయ్. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. తాజాగా తలైవి విడుదలకు ముందు కంగనా రనౌత్ శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మెమొరియల్ ఘాట్‍కి వెళ్లారు. ఆమె చెన్నైలోని మెరీనా బీచ్ సందర్శన.. జయలలిత & ఎంజీఆర్ మెమోరియల్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. నారింజ -ఎరుపు రంగు చీరతో కంగన రియల్ క్వీన్ జయలలితనే తలపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

2

ఇదిలా ఉంటే.. తలైవి చిత్రాన్ని తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే థియేటర్లతోపాటు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంలో విడుదల చేయనున్నారని.. ఇందుకోసం రూ. 55 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల తర్వాత నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.

1

Also Read:  Baker & Beauty Glimpse: భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? .. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ది బ్యూటీ అండ్ ది బ్యూటీ గ్లింప్స్..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ 5 షురూ.. హౌస్‏లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..

KTR: కేబీసీలో కేటీఆర్ ట్వీట్ పై దాదా, సెహ్వాగ్‏లను ప్రశ్నించిన అమితాబ్.. రీ ట్వీట్ చేసిన మంత్రి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?