Karthikeya 2 movie: హీరోయిన్‏ను డిఫరెంట్‏గా పరిచయం చేసిన నిఖిల్.. కార్తికేయ 2లో నటించేది ఈ ముద్దుగుమ్మనే..

చిత్రపరిశ్రమలో బిజీగా ఉన్న హీరోలలో యంగ్ హీరో నిఖిల్ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు.

Karthikeya 2 movie: హీరోయిన్‏ను డిఫరెంట్‏గా పరిచయం చేసిన నిఖిల్.. కార్తికేయ 2లో నటించేది ఈ ముద్దుగుమ్మనే..
Karthikeya 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 31, 2021 | 7:36 AM

చిత్రపరిశ్రమలో బిజీగా ఉన్న హీరోలలో యంగ్ హీరో నిఖిల్ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ కార్తికేయ 2 మూవీ చేయనున్నాడు. నిఖిల్ ప్రధాన్ పాత్రలో చందూ మొండేటి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‏గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు చిత్రయూనిట్. కార్తికేయ 2 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కార్తికేయ 2 సినిమా హీరోయిన్‏ను కాస్త డిఫరెంట్‏గా పరిచయం చేశాడు నిఖిల్.. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా.. కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటూ రివీల్ చేసేశాడు నిఖిల్. ఈ చిత్రానికి మరోసారి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు బయటపెడుతున్నాం.. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.

ట్వీట్..

ఇక ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‏గా ఉంటారు నిఖిల్. సామాజిక, రాజకీయ అంశాలపై తన స్టైల్లో స్పందిస్తుంటారు. ఇటీవల లాక్‏డౌన్ సమయంలో నిఖిల్ ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‏ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని వారికి సాయం చేశారు.

Also Read: Nani: అభిమానులకు సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్… అభిమానులకు థ్యాంక్స్ అంటూ బన్నీ స్పెషల్ ట్వీట్..

Chiranjeevi: మరో తమిళ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్‌… సరైన దర్శకుడి కోసం వేట మొదలు పెట్టిన చిరు?

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..