ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. మీకోసం క్లూ.. మన తెలుగమ్మాయే..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. మీకోసం క్లూ.. మన తెలుగమ్మాయే..

ఇటీవల సోషల్ మీడియా వాడకం మరింత పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరూ నెట్టింట్లో మునిగితేలుతున్నారు.

Rajitha Chanti

|

Aug 19, 2021 | 1:25 PM

ఇటీవల సోషల్ మీడియా వాడకం మరింత పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరూ నెట్టింట్లో మునిగితేలుతున్నారు. ఇక ఇన్‏స్టా వలన హీరోహీరోయిన్స్ తమ అభిమానులతో కలిసి లైవ్ ద్వారా ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. దీంతో గత కొద్ది రోజులు సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ త్రోబ్యాక్ ఫోటోలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‏లో వైరల్ అవుతుంది. ఆ చిన్నారి ఫోటోనే మీకు పైన కనిపిస్తుంది. గుర్తుపట్టండి ఆ బుజ్జాయిని. ఆ పాప ఇప్పుడు తెలుగులో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్. ఇటీవల సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

Anjali 1

గుర్తుపట్టారా. ఆ చిన్నారి మరెవరో కాదు.. మన తెలుగింటి అమ్మాయి అంజలి. తెలుగమ్మాయి చిత్రపరిశ్రమలో హీరోయిన్‏గా రాణించడం చాలా అరుదు. కానీ అందం, అభినయంతో అంజలి టాలీవుడ్‏లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇటీవల పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

Also Read: Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Raja Raja Chora Review: ఇంతకీ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ప్రేక్షకుల మనసులు కొల్లగొడతాడా?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu