F3 Movie: వచ్చేస్తుంది నవ్వుల పండుగ.. ఎఫ్3 సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

| Edited By: Ravi Kiran

Dec 21, 2021 | 9:47 PM

విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎప్ 2 సినిమాకు

F3 Movie: వచ్చేస్తుంది నవ్వుల పండుగ.. ఎఫ్3 సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
F3
Follow us on

విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎప్ 2 సినిమాకు సిక్వెల్‏గా ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రవిపూడి. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా.. మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్..

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. సమ్మర్ సోగాళ్లు అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు.. ఎఫ్ 2 స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు అని గతంలోన క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..