AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Satyadev : ‘గాడ్సే’ గా రానున్న సత్యదేవ్… షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్..

పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి చిత్రంలో స‌త్య రోల్ స‌త్య‌దేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత సోలో హీరోగా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్..

Actor Satyadev : ‘గాడ్సే’ గా రానున్న సత్యదేవ్... షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్..
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2021 | 2:53 AM

Share

Actor Satyadev :  పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి చిత్రంలో స‌త్య రోల్ స‌త్య‌దేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత సోలో హీరోగా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స‌త్యదేవ్‌. ప్ర‌స్తుతం చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత దర్శకుడు గోపీ గణేశ్‌- నటుడు సత్యదేవ్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. మైండ్‌ గేమ్‌ తరహా కథాంశంగా రూపొందుతున్నట్టు సమాచారం.ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘గాడ్సే’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో నాజర్ – బ్రహ్మాజీ – ఆదిత్య మీనన్ – కిశోర్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చనున్నారు. గోపీ,సత్య కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంతోపాటు ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’లో చేస్తున్నాడు సత్యదేవ్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

విడుదలకు సిద్దమవుతున్న నితిన్ చెక్ మూవీ… సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది ఎవరో తెలుసా..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్