AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maestro Song: మాస్ట్రో నుంచి మరో లిరికల్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన నితిన్..

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్‏గా

Maestro Song: మాస్ట్రో నుంచి మరో లిరికల్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన నితిన్..
Maestro
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2021 | 7:19 PM

Share

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. ఇందులో నభా నటేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిల్కి బ్యూటీ తమన్నా నెగిటివ్ షెడ్‏లో కనిపిస్తుంది. డైరెక్టర్ మేర్లపాటి గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందుగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చివరి క్షణంలో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‏ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా మాస్ట్రో నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ విడుదల చేస్తూ.. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

తాజాగా మాస్ట్రో నుంచి టైటిల్ సాంగ్ వీడియో విడుదల చేసింది చిత్రయూనిట్. మాస్ట్రో, మాస్ట్రో అంటూ సాగే ఈ పాటలో నితిన్ క్లాసీ స్టెప్పులు, నభా నటేష్, తమన్నా మెరుపులు మైమరపిస్తున్నాయి. సురుకరో సురుకరో అంటూ ట్యూన్ ప్రారంభమ.. అంతకంతకు అదిరిపోయో స్టెప్పులతో సెట్టింగులతో హీట్ పెంచారు. ఇక ఇందులో నితిన్ అంధుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడులైన మాస్ట్రా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటను సింగర్ రేవంత్ ఆలపించగా.. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. మాస్ట్రో సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి.. రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మిస్తున్నారు.

వీడియో..

Also Read: Nabha Natesh: సారీ… దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను… హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..

Maa Elections 2021: బండ్ల గణేష్ ట్వీట్‏కు రీకౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. హర్ట్ అయ్యారేమో అంటూ షాకింగ్ కామెంట్స్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!