AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. ‘సర్కారు వారి పాట’ అప్‏డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫస్ట్‏లుక్ ఎప్పుడంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం

Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. 'సర్కారు వారి పాట' అప్‏డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫస్ట్‏లుక్ ఎప్పుడంటే..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2021 | 7:41 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా..కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ మూవీ జూలై 12న హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను మొదలు పెట్టింది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ అభిమానులకు చిత్రయూనిట్ శుభ వార్త చెప్పింది. సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్‏లుక్ ను జూలై 31న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్టర్ ను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. అలాగే ఈ సినిమాలో మహేశ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా స్పష్టం చేసింది చిత్రయూనిట్.

అయితే తాజాగా విడుదలైన పోస్టర్‏లో మహేశ్.. చేతిలో ఓ బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అతనితోపాటు పోస్టర్‌లో కొన్ని కార్లు, బైకులు, రౌడీలు కూడా కనిపిస్తున్నారు. పోస్టర్‌లోని ప్రిన్స్‌ లుక్‌ అందరిని ఆకర్షిస్తుంది. ఎట్టకేలకు మహేశ్ ఫస్ట్‏లుక్ అప్ డేట్ రావడంతో ఆయన అభిమానులు పుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: సోషల్ మీడియాలో మరో రచ్చ.. ఒకరి తర్వాత ఒకరు.. ఆఖరికి సామ్‏ను కూడా లాగరుగా.. ఇంతకీ ఆ ట్వీట్స్‏కు అర్థమేంటో..

Jagapathi Babu: జగపతి బాబు సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో ప్రత్యక్షమైన హీరో.. ఫోటో వైరల్..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..