Abhishek Bachchan: రెండు వాచ్‌లతో డిఫరెంట్ స్టైల్.. అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్

వరుస ప్రమోషన్స్‌తో సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఏబీ స్టైలింగ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ ఇవి. ఈ సినిమాలో అమితాబ్‌ రెండు వాచీలు పెట్టుకొని కనిపిస్తారు. అలా ఏందుకు పెట్టుకున్నారు అన్నదానికి స్పెసిఫిక్ రీజన్‌ ఏంటి అన్నది ఎక్కడ చెప్పలేదు. దీంతో జస్ట్ ఫర్‌ స్టైల్ అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. ఘూమర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిషేక్.

Abhishek Bachchan: రెండు వాచ్‌లతో డిఫరెంట్ స్టైల్.. అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్
Abhishek Bachchan

Edited By:

Updated on: Aug 23, 2023 | 9:00 PM

ఘూమర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అభిషేక్ బచ్చన్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ రావటంతో ఆఫ్టర్ రిలీజ్‌ కూడా అదే సినిమా మూడ్‌లో ఉన్నారు. వరుస ప్రమోషన్స్‌తో సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఏబీ స్టైలింగ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ ఇవి. ఈ సినిమాలో అమితాబ్‌ రెండు వాచీలు పెట్టుకొని కనిపిస్తారు. అలా ఏందుకు పెట్టుకున్నారు అన్నదానికి స్పెసిఫిక్ రీజన్‌ ఏంటి అన్నది ఎక్కడ చెప్పలేదు. దీంతో జస్ట్ ఫర్‌ స్టైల్ అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. ఘూమర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిషేక్. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా అదే మాట అంటున్నారు. ఘూమర్ ప్రమోసన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న అభిషేక్ బచ్చన్  విషయంలో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న విషయం ఆయన వాచెస్‌. రీసెంట్‌ టైమ్స్‌లో అభిషేక్‌ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి రెండు చేతులకు రెండు వాచీలు పెట్టుకొని కనిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.