కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

టాలీవుడ్ చందమామ కాజల్‌ ఒక ఇంటిది అవుతున్నారు. ముంబయికి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లును

కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2020 | 1:09 PM

Kajal Aggarwal Marriage: టాలీవుడ్ చందమామ కాజల్‌ ఒక ఇంటిది అవుతున్నారు. ముంబయికి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్నారు. కాజల్ ఇంట్లోనే ఈ శుభాకార్యం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ పెళ్లిని సింపుల్‌గా చేసుకుంటున్నారట కాజల్‌. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మినహా ఎవ్వరినీ పిలవకూడదని వారు అనుకుంటున్నారట. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం 40 నుంచి 50 మంది ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌ యంగ్ హీరో, కాజల్‌ బెస్ట్‌ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. సీత, కవచం చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈ నేపథ్యంలో సీక్రెట్‌గా జరిగిన  కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌కి బెల్లంకొండ వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ఫొటోలేవీ బయటకు రాకపోవడంతో అందులో నిజమెంతో తెలీలేదు. ఇక ఇప్పుడు బెల్లంకొండ, కాజల్‌ పెళ్లికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లైన తరువాత కూడా హీరోయిన్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తానంటూ కాజల్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

ఇటాలియన్ పిల్లలతో ప్రభాస్.. వీడియో వైరల్‌

విజయ్‌ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు