Dil Raju: ఉన్నపలంగా ట్విట్టర్‌లో ట్రెండవుతోన్న దిల్‌రాజు.. ఒక్క రోజులోనే 36 వేల ట్వీట్లు.. అసలు కారణమేంటో తెలుసా.?

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ఉన్నపలంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 36 ట్వీట్లు ఆయన పేరు మీద పోస్ట్‌ అయ్యాయి. ప్రస్తుతం దిల్‌ రాజు సినిమా ఏది విడుదల లేదు.? అలాంటిది ఆయన పేరు ఎందుకు ట్రెండ్‌ అవుతోందనేగా..

Dil Raju: ఉన్నపలంగా ట్విట్టర్‌లో ట్రెండవుతోన్న దిల్‌రాజు.. ఒక్క రోజులోనే 36 వేల ట్వీట్లు.. అసలు కారణమేంటో తెలుసా.?
Follow us

|

Updated on: Aug 12, 2022 | 2:56 PM

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ఉన్నపలంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 36 ట్వీట్లు ఆయన పేరు మీద పోస్ట్‌ అయ్యాయి. ప్రస్తుతం దిల్‌ రాజు సినిమా ఏది విడుదల లేదు.? అలాంటిది ఆయన పేరు ఎందుకు ట్రెండ్‌ అవుతోందనేగా మీ సందేహం. ఈ ట్రెండింగ్‌ వెనకాల ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, కియా అద్వానీ చెర్రీకి జోడిగా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గతేడాది సెప్టెంబర్‌ 8న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ అయితే జరుగుతోంది కానీ సినిమాకు సంబంధించి మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదు.

కనీసం చెర్రీ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయలేదు. దీంతో ఢీలా పడ్డ ఫ్యాన్స్‌ సినిమా అప్‌డేట్ ఇవ్వండి అంటూ దిల్‌ రాజు పేరును ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్కరోజులోనే ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. దీంతో దిల్‌ రాజు పేరు ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ఫ్యాన్స్‌ అభ్యర్థన మేరకు సినిమా అప్‌డేట్‌కి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారా.? చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో