AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ఫ్లాప్‌లు.. బాలీవుడ్‌కు టాలీవుడ్‌ డైరక్టర్..!

అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి.. ఆ మూవీతో విమర్శకులను మెప్పించారు. ఇక రెండో సినిమాగా నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథను తెరకెక్కించిన ఈ దర్శకుడు మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

వరుస ఫ్లాప్‌లు.. బాలీవుడ్‌కు టాలీవుడ్‌ డైరక్టర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 6:26 PM

Share

అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి.. ఆ మూవీతో విమర్శకులను మెప్పించారు. ఇక రెండో సినిమాగా నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథను తెరకెక్కించిన ఈ దర్శకుడు మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఆ తరువాత హను తెరకెక్కించిన లై, పడి పడి లేచే మనసు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు నష్టాలను చవిచూశారు. మరోవైపు ఈ దర్శకుడు ఎక్కువగా రీ షూట్‌లు చేస్తూ డబ్బును వేస్ట్ చేస్తుంటాడన్న అపవాదు కూడా ఫిలింనగర్‌లో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదట.

ఇదిలా ఉంటే హనుకు బాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ ఆఫర్ వచ్చింది. సన్నీ డియోల్‌తో హను సినిమాను తీయబోతుండగా.. అనుజ్ శర్మ ఈ మూవీని నిర్మించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి. చూడాలి మరి ఈ మూవీతో హిట్ కొట్టి ఈ డైరక్టర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారేమో..!

Read This Story Also: ప్రకాష్ రాజ్‌కు కోర్టు షాక్.. సమన్లు జారీ..!

Follow Us
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో