Jr NTR: తారక్‌ను ఇంత సీరియస్‌గా ఎప్పుడూ చూసి ఉండరు.. ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త మూవీ అమిగోస్‌ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. బాధపెట్టడానికి కాదు.. ఇదో చిన్న విన్నపం అంటూనే అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

Jr NTR: తారక్‌ను ఇంత సీరియస్‌గా ఎప్పుడూ చూసి ఉండరు.. ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్
Ntr
Follow us
Shiva Prajapati

| Edited By: Rajeev Rayala

Updated on: Feb 06, 2023 | 7:14 AM

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త మూవీ అమిగోస్‌ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. బాధపెట్టడానికి కాదు.. ఇదో చిన్న విన్నపం అంటూనే అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్‌డేట్‌ అప్‌డేట్‌ అంటూ ఇబ్బంది పెట్టొద్దని అభిమానులను కోరారు. ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం అప్‌డేట్స్‌ ఇవ్వాలంటే చాలా కష్టమన్నారు. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్‌ పెరిగిపోతోందంటూ కీలక కామెంట్స్‌ చేశారు ఎన్టీఆర్‌. అదిరిపోయే అప్‌డేట్‌ ఉంటే ఇంట్లోవాళ్ల కంటే ముందు మీకే చెబుతాం, మీరు మాత్రం దయచేసి వెంటపడొద్దంటూ అభిమానులకు సూచించారు.

అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు..

ఇక తన నెక్ట్స్‌ మూవీపై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ డిటైల్స్‌ వెల్లడించారు. ఈ నెలలో ఓపెనింగ్‌ కార్యక్రమం, మార్చి నుంచి షూటింగ్‌ ఉంటుందని, సినిమా 2024 ఏప్రిల్‌ 5న సినిమా విడుదల అవుతుందన్నారు ఎన్టీఆర్‌. తన తమ్ముడు తారక్‌పై మరోసారి ప్రేమను బయటపెట్టారు కల్యాణ్‌రామ్‌. నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నాడంటూ తన మనసులో మాటలను ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ