నాని-సుధీర్‌ల మల్టీస్టారర్ లో హీరోయిన్ ఎవరంటే..!

| Edited By: Anil kumar poka

Apr 02, 2019 | 1:43 PM

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో నాని సరసన సమంతాను హీరోయిన్ గా ఎంపిక చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ మేరకు త్వరలోనే ఆమెను సంప్రదించనున్నారట. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఇంద్రగంటి.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు […]

నాని-సుధీర్‌ల మల్టీస్టారర్ లో హీరోయిన్ ఎవరంటే..!
Follow us on

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్.

కాగా ఈ చిత్రంలో నాని సరసన సమంతాను హీరోయిన్ గా ఎంపిక చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ మేరకు త్వరలోనే ఆమెను సంప్రదించనున్నారట. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఇంద్రగంటి.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు వినికిడి.