Bigg Boss Fame: అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఈ మధ్యకాలంలో నటీమణులు పెట్టే కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...

Bigg Boss Fame: అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2021 | 9:13 PM

Bigg Boss Fame Meera Mithun: ఈ మధ్యకాలంలో నటీమణులు పెట్టే కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కోవలో తమిళ నటి, బిగ్ బాస్ బ్యూటీ మీరా మిధున్ ట్వీట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బయోపిక్ మూవీలో నటిస్తోంది. దానికి సంబంధించిన ఓ అసభ్యకరమైన పోస్టర్‌ను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Meera Mithun

Meera Mithun

ఇందులో మీరా అభ్యంతరకరమైన దుస్తుల్లో దర్శనం ఇవ్వగా.. పక్కనే ఓ కుర్రాడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై చేయి వేస్తూ కనిపిస్తాడు. ఈ పోస్టర్‌పై నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కామెంట్స్ రూపంలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం మీరాకు మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా ఈ పోస్టర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మీరా మిథున్ తమిళంలో పలు సినిమాలతో క్రేజ్ తెచ్చుకోగా.. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!