AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి తేజ్..!

వ‌ర‌స ప్లాపుల త‌ర్వాత ఇటీవ‌లే సుప్రీం స్టార్ సాయి తేజ్ ట్రాక్ లోకి వ‌చ్చారు. వ‌ర‌స‌గా “చిత్ర లహరి “, ప్రతి రోజూ పండగే ” వంటి సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు.

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి తేజ్..!
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2020 | 8:12 PM

Share

వ‌ర‌స ప్లాపుల త‌ర్వాత ఇటీవ‌లే సుప్రీం స్టార్ సాయి తేజ్ ట్రాక్ లోకి వ‌చ్చారు. వ‌ర‌స‌గా “చిత్ర లహరి “, ప్రతి రోజూ పండగే ” వంటి సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ప్ర‌స్తుతం ఈ హీరో సుబ్బు దర్శకత్వంలో “సోలో బ్రతుకే సో బెటర్ ” సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి కూడా చాలా పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ చిత్రం కంప్లీట్ చేసిన త‌ర్వాత‌ తరువాత సెన్సుబు‌ల్ డైరెక్ట‌ర్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీకి సాయి తేజ్ సైన్ చేశారు.

జెబి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిత‌మ‌వ్వ‌నుంది. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ మూవీ లాంఛ‌నంగా ప్రారంభం కూడా అయ్యింది. నివేత పేతురాజ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. కాగా సీనియర్ న‌టి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్ర‌కారం ఈ మూవీలో సాయి తేజ్ ఫ‌వ‌ర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నార‌ట‌. అందుకోసం సాయి తేజ్ ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్ కూడా ప్రారంభించార‌ని స‌మాచారం‌. పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ వీడియోస్ చూస్తూ తన పాత్ర కోసం స‌న్న‌ద్దం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..