సుడిగాలి సుధీర్ గురించి ఏదైనా చెప్పండి సర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన నాగబాబు.. మొత్తానికి పరువు తీసేసాడుగా..

మెగా బ్రదర్ నాగబాబు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసిన రాని ఫాలోయింగ్..

సుడిగాలి సుధీర్ గురించి ఏదైనా చెప్పండి సర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన నాగబాబు.. మొత్తానికి పరువు తీసేసాడుగా..
Nagababu Sudheer
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2021 | 2:08 PM

మెగా బ్రదర్ నాగబాబు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసిన రాని ఫాలోయింగ్.. జబర్ధస్థ్ షో ద్వారా వచ్చిందనే విషయం తెలిసిన సంగతే. ఇక షోలో ఉన్నంత సేపు.. టీంలీడర్ల పై పంచులు వేయడం.. వారితో సన్నిహితంగా ఉంటూ యాంకర్స్ పై పంచులు వేయడం వంటి ఎన్నో విషయాల్లో నాగబాబు స్టైలే వేరు. ఇక జబర్ధస్త్ షోలో ఉన్నంతకాలం అక్కడి టీంలీడర్లతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు నాగబాబు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను టీం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‏లకు సంబంధించి స్కీట్స్ చేసి మరింత దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు. నాగబాబు ఇంట్లో ఏ ఈవెంట్ జరిగిన ఈ ముగ్గురు తప్పుకుండా ఉండేవారు. అయితే నాగబాబు జబర్థస్త్ షోను వదిలిన తర్వాత ఈ ముగ్గురు షో నుంచి బయటకు రాలేకపోయారు. మెగా బ్రదర్‏తో ఎంతో సన్నిహితంగా ఉండే వీరు ఆ షో నుంచి బయటకు రాకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ వీరి మధ్య సంబంధాలు మాత్రం బలంగానే ఉన్నట్లు ఇటీవల మరోసారి రుజువైంది.

గతకొన్ని రోజుల క్రితం నిహారిక పెళ్ళిలో గెటప్ శ్రీను అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది ఎప్పుడో ఒకసారి ఈవెంట్లలో కనిపిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే నాగబాబు సుడిగాలి సుధీర్ పరువు తీసేసాడు. తాజాగా తన ఇన్ స్టాలో తన ఫాలోవర్లతో ముచ్చటించాడు నాగబాబు. అందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన స్టైల్లో సమధానాలు చెప్పారు. ఇందులో ఓ నెటిజన్ మీకు రాం ప్రసాద్ ఇష్టమా ? లేక గెటప్ శ్రీను ఇష్టమా ? అని అడగగా.. గెటప్ శ్రీను ఫోటో పెట్టాడు నాగబాబు. ఇక ఆ తర్వాత మరో నెటిజన్ సుధీర్ గురించి ఎదైన చెప్పండి అని అడిగాడు. అప్పుడు వైరటీగా శతకోటి సుధీరుల్లో ఏ సుధీరు గురించి నువ్వడిగేది అంటూ పరువు తీసాడు. ఇక మెగ బ్రదర్ ఇచ్చిన సమధానానికి ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే నాగబాబుకు సుధీర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదనా ? లేక.. అతడి గురించి ఎందుకు అనే అనుమనాలు వస్తున్నాయి. మొత్తానికి నాగబాబు ఇచ్చిన సమాధానంతో సుధీర్ అభిమానులు మాత్రం కాస్తా హర్ట్ అయినట్లుగానే ఉన్నారు.

Also Read:

పవన్ చుట్టూ ఏదో శక్తి ఉంది.. అందుకే ఆయన రాగానే అందరూ… విరమల్లు గురించి చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ..

ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు… అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో