AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటుగా చరణ్.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్టులు అనంతరం చెర్రీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుకు పలువురు […]

'జెర్సీ' డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ..?
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 4:07 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటుగా చరణ్.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ రెండు ప్రాజెక్టులు అనంతరం చెర్రీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుకు పలువురు దర్శకులు పేర్లు వినపడగా.. తాజాగా ఆ లిస్టులోకి ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి పేరు కూడా చేరింది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమాతో ఈ డైరెక్టర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరి చరణ్ తర్వాత సినిమాకు ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాలి.

Follow Us
సీఎం విజయ్ తో తమిళనాడులో మంచి మార్పులు.. స్టార్ నటి ప్రశంసలు
సీఎం విజయ్ తో తమిళనాడులో మంచి మార్పులు.. స్టార్ నటి ప్రశంసలు
సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్..!
సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్..!
ఏపీలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 10 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
ఏపీలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 10 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్