AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie: అనుక్షణం ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. టెన్షన్ పెట్టే హరర్ థ్రిల్లర్ ఇప్పుడు టీవీల్లో..

హార్రర్, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అటు థియేటర్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.్ ఈ క్రమంలోనే ఇప్పుడు టీవీలోకి ఓ హారర్ మూవీ ప్రసారం కానుంది. దీపావళీ కానుకగా ఓ హార్రర్ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానుంది.

Horror Movie: అనుక్షణం ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. టెన్షన్ పెట్టే హరర్ థ్రిల్లర్ ఇప్పుడు టీవీల్లో..
Demonte Colony 2
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2024 | 12:36 PM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో హారర్ కథలు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ఎక్కువగా థ్రిల్లింగ్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపించడంతో అలాంటి తరహా కంటెంట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లా్న్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ఓటీటీలో ఆకట్టుకున్న ఓ హరర్ సస్పెన్స్ మూవీ ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. అదే డిమోంటీ కాలనీ 2. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మంచి అంచనాలతో వచ్చి మెప్పించింది. తమిళంలో ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కాగా.. తెలుగులో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ టీవీల్లోకి వస్తుంది. ఈ సినిమాను దీపావళీ కానుకగా అక్టోబర్ 31న మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు టీవీలో ప్రసారం కానుంది. దీపావళీ సందర్భంగా ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. డిమోంటి కాలనీ 2 చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది.

Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

ప్రస్తుతం జీ5లో ట్రెండింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది. డిమోంటీ కాలనీ 2 చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. 2015లో వచ్చిన డిమోంటీ కాలనీ సినిమాకు సీక్వెల్ గా తొమ్మిదేళ్ల తర్వాత ఈ చిత్రం వచ్చింది. ఫస్ట్ పార్ట్ కు పాజిటివ్ టాక్ రాగా.. సెకండ్ పార్ట్ కూడా మంచి వ్యూస్ రాబట్టింది.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!