AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CID Promo: అభిజీత్ దయాను ఎందుకు చంపాడు ? సీఐడీ ప్రోమో చూసి అభిమానులు షాక్..

బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన టీవీ షో సీఐడీ మళ్లీ వచ్చేస్తుంది. 20 ఏళ్లపాటు టీవీ ప్రపంచాన్ని ఏలీన ఈ షో ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ కొత్త కంటెంట్ తో రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. అందులో ప్రాణ స్నేహితుడు అయిన దయను అభిజిత్ కాల్చి చంపడం ఆసక్తిని కలిగిస్తోంది.

CID Promo: అభిజీత్ దయాను ఎందుకు చంపాడు ? సీఐడీ ప్రోమో చూసి అభిమానులు షాక్..
Cid Promo
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2024 | 9:50 AM

Share

టీవీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టీవీ సిరీస్ CID. అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ ఇదే. కొన్నేళ్లపాటు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు మళ్లీ రాబోతుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత .. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‏లో కొత్త ట్విస్టులతో షో కనిపించనుంది. ఈ సంవత్సరం ఎపిసోడ్‌లో, షోలో ప్రేక్షకులు చాలా కొత్త విషయాలను, ఆద్యంతం ఊహించని ట్విస్టులు అందించనున్నారు. నిజానికి సీఐడీ మొదటి ఎపిసోడ్ టీవీలో 1998లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘సీఐడీ’ 20 ఏళ్లపాటు అభిమానులను అలరించింది. అయితే ఈ షోను ఆకస్మాత్తుగా షోను ఆపేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో బుల్లితెర అడియన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

20 ఏళ్లపాటు బుల్లితెర అడియన్స్ హృదయాలను ఏలిన ఈ షో.. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. సోనీ టీవీ తన అధికారికలో ఈ షో ప్రోమోను రిలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అభిజీత్ దయాను ఎందుకు చంపాడు ? అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.

అభిజీత్ తన ఎన్నో ఏళ్ల స్నేహాన్ని మర్చిపోయి దయాను షూట్ చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని చూసిన ACP ప్రద్యుమన్ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అభిజీత్ షూట్ చేయడంతో దయ మరణిస్తాడు. దీంతో అభిజిత్ తన స్నేహితుడు దయను ఎందుకు చంపాడు ? అనే సస్పెన్స్ క్రియేట్ చేయడంతో ఈ షో చూసేందుకు అడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్