AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruhani Sharma: చిలసౌ హీరోయిన్‌కు బంఫర్‌ ఆఫర్‌.. బాలీవుడ్‌ ఛాన్స్ దక్కించుకున్న రుహానీ..

పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, రకుల్ ప్రీత్ సింగ్.. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌ వెళ్లిన ముద్దుగుమ్మలు. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందాల తార చేరింది.

Ruhani Sharma: చిలసౌ హీరోయిన్‌కు బంఫర్‌ ఆఫర్‌.. బాలీవుడ్‌ ఛాన్స్ దక్కించుకున్న రుహానీ..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 2:12 PM

Share

పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, రకుల్ ప్రీత్ సింగ్.. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌ వెళ్లిన ముద్దుగుమ్మలు. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందాల తార చేరింది. ఆమే సిమ్లా బ్యూటీ రుహానీ శర్మ. మూడేళ్ల క్రితం ‘చి.ల.సౌ’ సినిమాలో అంజలీగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన ‘హిట్’, ‘డర్టీ హరి’ ఇటీవల అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘101 జిల్లాల అందగాడు’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో రాణిస్తో్న్న ఈ సొగసరి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్లే ఓ హిందీ సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది.

‘లూటెరా’, ‘ఛప్పాక్‌’, ‘కార్గో’, ‘హసీనా దిల్‌రుబా’ వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్న విక్రాంత్‌ మాసే హీరోగా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. దేవాంగ్ భవసార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం పలువురు మోడల్స్, హీరోయిన్స్‌ను పరిశీలించింది చిత్రబృందం. అయితే ఫైనల్‌గా రుహానిని ఎంపిక చేసిందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా గతంలో ‘పాయిజన్‌’ అనే ఓ హిందీ వెబ్‌సిరీస్‌లో నటించింది రుహానీ. అదేవిధంగా పలు మ్యూజిక్‌ వీడియోలు, ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.

Also Read:

Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..

Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్