AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

సాధారణంగా బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రోటిన్ సాగదీత స్టోరీలే అయినప్పటికీ జనాలు తెగ చూసేస్తున్నారు. ఈమధ్య కాలంలో సీరియల్ నటీనటులకు హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. స్మాల్ స్క్రిన్ పై పద్దతిగా చీరకట్టులో కనిపించే తారలు.. సోషల్ మీడియాలో మాత్రం అందాల అరాచకం సృష్టిస్తున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
Jyothirai
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2025 | 6:00 PM

Share

ప్రస్తుతం సినిమా హీరోహీరోయిన్స్ రేంజ్ లో సీరియల్ తారలు సైతం ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. బుల్లితెరపై చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాగా కనిపించే పలువురు తారలు.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాముడి ఫేమ్ రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ గ్లామర్ క్వీన్ గా నెట్టింట రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించినప్పటికీ ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ దారిలోనే మరో భామ సైతం అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. స్మాల్ స్క్రిన్ పై ఎంతో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట షేర్ చేసిన క్రేజీ ఫోజులు చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.. ? టీవీ రంగంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి.

ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏లో

ఇన్నాళ్లు తల్లి పాత్రలు పోషించిన ఆమె.. ఇప్పుడు వెండితెరపై హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె మరెవరో కాదండి.. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్న గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్. ఈబ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. జగతి మేడమ్ పాత్రలో చీరకట్టులో ఎంతో హుందాగా కనిపిస్తూ.. సహజ నటనతో జనాలను కట్టిపడేసింది. ముఖ్యంగా తన కొడుకు రిషి ప్రేమ కోసం ఆరాటపడే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో జనాల హృదయాలను గెలుచుకుంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సీరియల్లో తల్లి పాత్రలో నటించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె కథానాయికగా కిల్లర్ అనే చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా టీజర్, గ్లింప్స్ మరిన్ని అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

అయితే కథానాయికగా మారిన తర్వాత జ్యోతిరాయ్ నెట్టింట ఫుల్ యాక్టివ్ అయ్యింది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోషూట్లతో నానా రచ్చ చేస్తుంది. తాజాగా పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒకప్పుడు చీరకట్టులో పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు ఇలా గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేయడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పడిప్పుడే వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటుంది జ్యోతిరాయ్.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..