Tollywood: నడవలేని స్థితిలో బిగ్‏బాస్ బ్యూటీ.. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. కొన్నాళ్ల క్రితం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో బ్యూటీఫుల్ లుక్స్, ఆట తీరుతో యూత్ ను కట్టిపడేసింది.

Tollywood: నడవలేని స్థితిలో బిగ్‏బాస్ బ్యూటీ.. అసలేం జరిగిందంటే..
Divi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2024 | 3:49 PM

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఈ షోలో తక్కువ సమయమే ఉన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత నెట్టింట యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ చూసి షాకవుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే దివి వైధ్య. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు వచ్చిన క్రేజ్ గురించి తెలిసిందే. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే కొన్ని యాడ్స్ కూడా చేసింది. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో ఓ సన్నివేశంలో కనిపించింది. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత దివికి తెలుగులో ఆఫర్స్ పెరిగాయి.

అయితే సినిమాల్లో దివికి సరైన బ్రేక్ వచ్చే పాత్రలు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అలాగే వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. ఇటీవల వచ్చిన హరికథ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతుంది దివి. అయితే ఎప్పుడూ సరదాగా ఫోటోస్ షేర్ చేసే దివి.. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజ్యూరి అయ్యిందని చెబుతూ ఓ పోస్ట్ చేసింది. కదల్లేని పరిస్థితిలో ఉన్నా.. కాలికి గాయం అయినా అందులోనూ ఓ క్రియేటివిటీని వెతుక్కోవాలని ఫన్నీగా చెప్పింది. కాలికి వేసిన సిమెంట్ పట్టిమీద పిచ్చి రాతలు, పెయింటిగ్ వేస్తూ ఎంజాయ్ చేసింది.

ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ కావడంతో ఫాలోవర్స్ ఆందోళనకు గురయ్యారు. దివికి ఏం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. అలాగే దీవి త్వరగా కోలుకోవాలంటూ, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దివి చేతి నిండా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాలుకు ఇంజ్యూరి కావడంతో కొన్నాళ్లపాటు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వనుంది.

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే