పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. ఆషూరెడ్డి దిమ్మతిరిగే సమాధానం.. ట్వీట్ వైరల్.!

Ashu Reddy Tweet Viral: జూనియర్ సమంతాగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆషూరెడ్డి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైందని...

  • Ravi Kiran
  • Publish Date - 7:40 pm, Tue, 2 March 21
పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. ఆషూరెడ్డి దిమ్మతిరిగే సమాధానం.. ట్వీట్ వైరల్.!

Ashu Reddy Tweet Viral: జూనియర్ సమంతాగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆషూరెడ్డి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు. ఈ భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఓసారి పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుని.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్‌‌తో కలిసి మాట్లాడే అవకాశం దక్కడంతో.. ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

”నేను నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూను కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇద్దరం రెండు గంటల పాటు మాట్లాడుకున్నాం. ఇక తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన తన స్వదస్తూరితో రాసిన లెటర్ ఇచ్చి పంపించారు” అని పేర్కొంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్ ఆషూను ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చాడు.. ”ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగ‌వ భార్యగా ఉంటారా, అని ప్రశ్నించ‌గా.. అందుకు ఆషూ వెంటనే ఎస్ అని జవాబిచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)