AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu 2nd week nomination list: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా..?

Bigg Boss 5 Telugu 2nd week nomination list: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. రెండో వారం మొదలైనప్పటికీ..

Bigg Boss 5 Telugu 2nd week nomination list: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా..?
Bigg Boss 5 Telugu
Shaik Madar Saheb
|

Updated on: Sep 14, 2021 | 12:03 AM

Share

Bigg Boss 5 Telugu 2nd week nomination list: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. రెండో వారం మొదలైనప్పటికీ.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు మాత్రం తగ్గడంలేదు. ఇంకా పిక్స్‌కు చేరుతున్నాయి. 18 మంది కంటెస్టెంట్స్ ఎక్కడా తగ్గేదేలే అనే తీరులో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ గొడవలకు దిగుతున్నారు. రెండో వారంలో ఈ వరస మారుతుందనుకుంటే.. నామినేషన్స్ ప్రక్రియలో ఈ రచ్చ పీక్స్‌కు చేరింది.

రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను రెండు టీమ్‌లు విభజించి నచ్చని వారి గురించి ఒక కారణం తెలియజేస్తూ మొహానికి రంగు పూయాలని తెలిపాడు. ఈ నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా ఉమాదేవీ- యానీ మాస్టర్‌, శ్వేతా వర్మ-లోబో-హమీదా మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో కార్తీక దీపం ఫేం ఉమాదేవీ దమ్ము, ధైర్యం, బుద్ధి బలం సత్తా ఉన్న వారు తనతో ఆడాలంటూ సవాల్‌ విసిరింది. దీనికి ప్రియాంక సింగ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఏదీఏమైనా ఈ వారం నామినేషన్ల పర్వం కూడా రచ్చగా మారింది.

కాగా.. ఈ రెండో వారం నామినేషన్స్‌ ప్రక్రియలో లోబో, ప్రియాంక, యానీ, ప్రియా, ఉమాదేవీ, నట్రాజ్‌ మాస్టర్‌, ఆర్‌జే కాజల్‌లకు ఎక్కువ ఓట్లు పడటంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళతారో తెలియాలంటే ఈ వీకెండ్‌ వరకు వేచిచూడాల్సిందే.

Also Read:

Bigg Boss 5 Telugu: బాబోయ్ శ్వేతావర్మ.. ఇంత ఫైర్ ఉందా? ఇచ్చిపారేసింది కదా.. ఈ వారం నామినేషన్స్‌లో వీరే!

Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?