AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్-పరశురామ్ గురించి మరో గాసిప్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గానీ సోషల్ మీడియాలో గాసిప్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న సినిమాకు ‘సర్కారీ వారి పాట’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కొద్దిరోజులుగా నెట్టింట్లో ప్రచారం అవుతుండగా.. ఈ మూవీలో మహేష్ త్రిపుల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. మూడు భిన్న నేపధ్యాలు, వయసులలో […]

మహేష్-పరశురామ్ గురించి మరో గాసిప్..!
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 4:12 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గానీ సోషల్ మీడియాలో గాసిప్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న సినిమాకు ‘సర్కారీ వారి పాట’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కొద్దిరోజులుగా నెట్టింట్లో ప్రచారం అవుతుండగా.. ఈ మూవీలో మహేష్ త్రిపుల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. మూడు భిన్న నేపధ్యాలు, వయసులలో మహేష్ పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు ఏమేరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..