విజయ్ దేవరకొండ కు మొదటి షాక్ తగిలింది..!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విజయ్ నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో ‘హీరో’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను భారీగా రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కు షాక్ తగిలింది. అదేంటంటే తమిళ హీరో శివ కార్తికేయన్ […]

విజయ్ దేవరకొండ కు మొదటి షాక్ తగిలింది..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2019 | 9:29 AM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విజయ్ నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో ‘హీరో’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను భారీగా రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కు షాక్ తగిలింది. అదేంటంటే తమిళ హీరో శివ కార్తికేయన్ తన కొత్త చిత్రం పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ టైటిల్ ను ఖరారు చేస్తూ తమిళ నిర్మాతల మండలి అధికారక అనుమతి కూడా జారీ చేసింది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా లెటర్ ను మీడియాకు విడుదల చేశారు.

దీనితో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ చిత్రానికి తమిళ వెర్షన్ లో ‘హీరో’ అనే టైటిల్ పెట్టే ఛాన్స్ ఉండదు. ఒకవేళ రెండు భాషలకు వేరు వేరు టైటిల్స్ పెట్టుకుంటే అది సినిమాకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలే ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా ఉండే తమిళ నిర్మాతలు మనకు అనుకూలంగా నిర్ణయం ఇవ్వరు. సో ఇప్పుడు విజయ్, మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..