ఒకే ఒక్క సినిమాతో మాయమైన అందాల భామ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ సప్తమి గౌడ. కాంతార సినిమాతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. జూన్ 8, 1996న కర్ణాటక రాజధాని బెంగుళూరులో జన్మించింది వయ్యారి భామ సప్తమి గౌడ. ఆమె తండ్రి S. K. ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
