AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, సినిమాలు దూసుకుపోతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా పలు చిత్రాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ ఇప్పుడు అందరూ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..
Raakh Web Series
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2026 | 3:20 PM

Share

నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని .. కాస్త కల్పిత కథను జత చేసి తెరకెక్కించిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను వణికిస్తాయి. వేగంగా సాగే ఈ సిరీస్ ఎక్కడా విసుగు పుట్టించదు. ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్ ప్రేక్షకులను భయపెడతాయి. అయినప్పటికీ ఈ సిరీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు రాఖ్. ఇది భారతదేశాన్ని కుదిపేసిన ‘రంగా-బిల్లా’ కేసు ఆధారంగా, కొన్ని కల్పిత సన్నివేశాలతో రూపొందించిన ఒక సిరీస్. ఇది హిందీ వెబ్ సిరీస్ అయినప్పటికీ, తమిళ డబ్బింగ్‌లో, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడవచ్చు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

కథ విషయానికి వస్తే.. 1978లో జరిగిన ఈ కథలో, పదవీ విరమణ చేసిన సైనికాధికారి కుమార్తె సుమన్, ఆమె కుమారుడు సాహిల్ అరోరా ఒక ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం కోసం ఇంటి నుండి బయలుదేరుతారు. కానీ వారు తిరిగి ఇంటికి రారు. వారి రాక కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురవుతారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన సమాచారం వెలుగులోకి వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

‘రాఖ్’ అంటే ‘బూడిద’. 1978లో కేవలం ఢిల్లీనే కాకుండా భారతదేశాన్నే కుదిపేసిన కేసులోని వాస్తవ సంఘటనలు, కల్పనల మధ్య రూపొందించారు ఈ సిరీస్. ఇందులో అలీ ఫజల్ ఒక గంభీరమైన పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. క్రైమ్ నవలల్లోని ప్రతి పేజీని తిప్పినప్పుడు కలిగే ఉత్కంఠ ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌లోనూ లభిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు