AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియాకు మద్దతిచ్చిన స్వర భాస్కర్‌.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ అనుమానాదాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు రాజకీయంగానూ హాట్‌ టాపిక్‌గా మారింది.

రియాకు మద్దతిచ్చిన స్వర భాస్కర్‌.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 11, 2020 | 10:13 AM

Share

Swara Bhasker supports Rhea: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ అనుమానాదాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు రాజకీయంగానూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో సుశాంత్ కుటుంబంతో పాటు పలువురు సన్నిహితులు నటి రియాపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ జీవితంలో రియా ఆడుకుందని, ఆయనను హత్య చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం అరెస్ట్ రియా అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రియా సుప్రీంను ఆశ్రయించింది.

సుశాంత్ కేసు విషయంలో మీడియా ‘అతి’గా ప్రవర్తిస్తోందని, తనను దోషిగా నిలిపేందుకు ప్రయత్నిస్తోందని ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో బాలీవుడ్ మరో నటి స్వర భాస్కర్‌, రియాకు మద్దతు పలికారు. కొన్ని మీడియా సంస్థల పేర్లను మార్చి చెబుతూ.. సుశాంత్ కేసులో కావాలనే రియాను ఇరికిస్తున్నారంటూ స్వర ట్వీట్ చేశారు. అంతేకాదు దీనిపై న్యాయస్థానమే నిర్ణయాన్ని చెబుతుందంటూ అందులో పేర్కొన్నారు. ఇక స్వర భాస్కర్‌ ట్వీట్‌పై పలువురు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ మాఫియాలో స్వర కూడా భాగమని, సీబీఐ రియాను దోషిగా తేల్చినా, బాలీవుడ్‌ కాపాడుతుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు సుశాంత్ కుటుంబంపై నిందలు వేస్తుంటే అప్పుడెందుకు మాట్లాడరంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read This Story Also:  Covid 19: రేపే రష్యా వ్యాక్సిన్ విడుదల.. కానీ

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?