AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ రికార్డులో సుశాంత్ చివరి మూవీ

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌ ప్రపంచ రికార్డును సృష్టించారు. అతడు నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ట్రైలర్ ఇటీవల విడులైన విషయం తెలిసిందే.

ప్రపంచ రికార్డులో సుశాంత్ చివరి మూవీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 13, 2020 | 7:34 PM

Share

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌ ప్రపంచ రికార్డును సృష్టించారు. అతడు నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ట్రైలర్ ఇటీవల విడులైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోగా.. 71 మిలియన్ వ్యూస్‌, 10 మిలియన్ల లైక్‌లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే మోస్ట్ లైక్డ్‌ ట్రైలర్‌లలో సుశాంత్‌ మూవీ దిల్ బేచారా ఒకటిగా నిలిచింది.

కాగా ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా దిల్ బేచారా తెరకెక్కింది. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ సరసన సంజనా సంఘి నటించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నెల 24న ఈ చిత్రం హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. సుశాంత్ ఙ్ఞాపకార్థం అందరికీ ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది హాట్‌ స్టార్‌+డిస్నీ సంస్థ.

Follow Us
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..