Sunny leone: లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టిన సన్నీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌కు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ బాగానే ఉంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. కాగా తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది

Sunny leone: లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టిన సన్నీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
Follow us

|

Updated on: Dec 12, 2021 | 4:27 PM

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌కు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ బాగానే ఉంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. కాగా తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. త్వరలో ‘ఓ మై ఘోస్ట్’ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీ ఉత్సాహంగా లుంగీ డ్యాన్స్‌ చేసింది. లుంగీ కట్టుకుని మాస్‌ బీట్‌కు అనుగుణంగా ఈ ముద్దుగుమ్మ వేసిన స్టెప్పులు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో నటించిన సన్నీ త్వరలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఆమె ప్రస్తుతం నటిస్తోన్న ‘ఓ మై ఘోస్ట్’ సినిమా ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్లోనే సన్నీ ‘లుంగీ డ్యాన్స్’ పాటకు డ్యాన్స్ చేసింది. అనంతరం ఆ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. దీంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా సన్నీ చేతిలో ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

Also Read:

Hebah Patel: అందంతో ఆకట్టుకుంటున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Suma Kanakala: మెరిసిపోతున్న బుల్లితెర స్టార్ మహిళ సుమ.. ‘జయమ్మ’ లేటెస్ట్ ఫోటోలు..

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..

Latest Articles
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..