వేలానికి శ్రీదేవి ‘కోటా’ చీర

| Edited By:

Feb 23, 2019 | 12:10 PM

అతిలోకసుందరి శ్రీదేవి మరణించి రేపటికి(ఫిబ్రవరి 24) ఏడాది అవ్వనుంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన కోటా చీరను వేలం వేయాలని శ్రీదేవి భర్త బోని కపూర్ నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియను నిర్వహించి వచ్చిన డబ్బును మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధులు, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా గతేడాది అబుదాబిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడ హోటల్‌లో ప్రమాదవశాత్తు టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే.  

వేలానికి శ్రీదేవి ‘కోటా’ చీర
Follow us on