ఆ తెలుగు నటికి అరుదైన గౌరవం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం లభించింది. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసే సదావకాశం వరించింది. 77వ స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వనంలో నిర్వ‌హించే `ఎట్ హోమ్‌`సెల‌బ్రేష‌న్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది.

ఆ తెలుగు నటికి అరుదైన గౌరవం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..
Sandhya Raju
Follow us

|

Updated on: Aug 12, 2024 | 10:26 PM

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం లభించింది. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసే సదావకాశం వరించింది. 77వ స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వనంలో నిర్వ‌హించే `ఎట్ హోమ్‌`సెల‌బ్రేష‌న్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది. తొలి చిత్రం `నాట్యం`తో రెండు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న ఘ‌న‌త సంధ్యారాజుకు మాత్రమే సొంతం. సంధ్యారాజు త‌మిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపార‌వేత్త‌ పి.ఆర్‌.వెంక‌ట్రామ‌రాజా పుత్రిక. హైద‌రాబాద్‌లో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడమీ, నిశృంఖ‌ల ఫిల్మ్ ఫౌండ‌ర్‌గా అనేక కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్నారు. త‌న నృత్య క‌ళ‌తో ప్ర‌పంచానికి పరిచయమయ్యారు. ఆమె ప్ర‌తిభాపాటవాల‌ను ప్ర‌త్య‌క్ష నృత్య ప్ర‌సారాల్లో పాల్గొనడమే కాకుండా, చ‌ల‌న‌చిత్ర రంగంలోనూ త‌న‌దైన ముద్రవేసుకున్నారు.

న‌టిగా, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌గా, జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు. అలాగే కొరియోగ్రాఫ‌ర్‌గా, నిర్మాత‌గా.. భార‌తీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు సంధ్యారాజు. ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‎ని ఆగ‌స్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్రతి ఏటా సాంప్రదాయంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 15న ఉద‌యం జెండా వంద‌నం పూర్త‌వ‌గానే సాయంత్రం ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‌ని రాష్ట్ర‌ప‌తి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజ‌రైన అతిథుల‌తో ఆత్మీయంగా స‌మావేశ‌మ‌వుతారు. ఈ రిసెప్ష‌న్‌కి సీనియ‌ర్ రాజ‌కీయనాయ‌కులు, మిలిట‌రీ అధికారులు, ఇత‌ర‌ రంగాల్లో రాణిస్తున్న వ్య‌క్తులు హాజ‌ర‌వుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
చూడండి బెట్టింగ్ ఏ స్థాయికి తీసుకెళ్లిందో.. అన్నదమ్ములు బలి
చూడండి బెట్టింగ్ ఏ స్థాయికి తీసుకెళ్లిందో.. అన్నదమ్ములు బలి
దేశంలో మరో 4 కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఈ రూట్లలో..
దేశంలో మరో 4 కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఈ రూట్లలో..
వర్షాకాలంలో ఫ్రిజ్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
వర్షాకాలంలో ఫ్రిజ్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
రమ్యకృష్ణతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా?టాలీవుడ్ క్రేజీ హీరో
రమ్యకృష్ణతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా?టాలీవుడ్ క్రేజీ హీరో
మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం
మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం
స్కూల్లో ఆడుకుంటుండగా 3వ తరగతి బాలికకు గుండెపోటు.. స్పాట్ డెడ్!
స్కూల్లో ఆడుకుంటుండగా 3వ తరగతి బాలికకు గుండెపోటు.. స్పాట్ డెడ్!
రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
బిగ్ బాస్‌కు హాట్ బ్యూటీ షాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై క్లారిటీ
బిగ్ బాస్‌కు హాట్ బ్యూటీ షాక్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై క్లారిటీ
ఆ ముగ్గురిని వదిలేస్తామంటోన్న కావ్య మేడం.. కన్నేసిన ఫ్రాంచైజీలు..
ఆ ముగ్గురిని వదిలేస్తామంటోన్న కావ్య మేడం.. కన్నేసిన ఫ్రాంచైజీలు..
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!