AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonusood: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్.. వంద స్మార్ట్‏ఫోన్లను గిఫ్ట్‏గా ఇచ్చిన రియల్ హీరో..

రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్న చాటుకున్నాడు. ఇప్పటికే చాలా మంది పేదవారికి, వలస కార్మికులకు సహయం చేసి ప్రజల మనసుల్లో

Sonusood: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్.. వంద స్మార్ట్‏ఫోన్లను గిఫ్ట్‏గా ఇచ్చిన రియల్ హీరో..
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2021 | 4:30 PM

Share

రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్న చాటుకున్నాడు. ఇప్పటికే చాలా మంది పేదవారికి, వలస కార్మికులకు సహయం చేసి ప్రజల మనసుల్లో రియల్ హీరోగా మారిపోయాడు. దేశవ్యాప్తంగా పలు చోట్ల సోనూసూద్‏కి ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి దేవుడిలా పూజిస్తున్నారు. ఇక తన ఆస్తులు సైతం తనాఖా పెట్టి సోనూ పేద ప్రజలకు సహయం చేస్తున్నారు. దీంతో సినిమాల్లో సోనూ నటించే విలన్ పాత్రలు క్రూరంగా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మరోసారి పేద సినీ కార్మికులకు సహయం చేశాడు సోనూసూద్.

కరోనా సంక్షోభంతో తీవ్ర ఆర్థిక సమస్యను ఎదుర్కోంటున్నారు సినీ కార్మికులు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్ సభ్యులకు స్మార్ట్ ఫోన్స్ కానుకగా ఇచ్చాడు రియల్ హీరో. ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్న పేద సినీ కార్మికులకు, టెక్నీషియన్లకు 100 మొబైల్ ఫోన్లను గిఫ్ట్‏గా ఇచ్చాడు. ఈ సినిమాలో సోనూసూద్ పాత్రకు మార్పులు చేయాలని చిరంజీవి సైతం కోరారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: అందుకు నేను అర్హుడిని కాదు.. తర్వలోనే అక్కడికి వెళ్తాను.. రియల్ హీరో సోనూసూద్ కామెంట్స్..

గోపిచంద్ మంచి మనసు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానిని ఆదుకున్న రియల్ హీరో..

సోను సూద్ దాతృత్వంలో మరో కోణం.. మరోసారి వార్తల్లోకి సినీ విలన్.. ఈసారి హైలైట్ ఏంటంటే..?

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే